- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాముడు ఉన్నాడు అనేందుకు ఆధారాలు లేవు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు మంత్రులు వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. ఇటీవలే సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేగాయి. తాజాగా మరో మంత్రి శివశంకర్ ఏకంగా రాముడిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడు దేవుడు కాదు. అసలు అలాంటి వ్యక్తులు ఎవరూ లేరు. మన చక్రవర్తి రాజేంద్ర చోళుడు. ఆయన జయంతినే మనం ఘనంగా జరుపుకోవాలి. లేదంటే ఉనికి లేని వాటికి జనాలు వేడుకలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. గుళ్లు, సరస్సులు, శిల్పాలు, శాసనాలు చరిత్రలో రాజేంద్రుడి ఉనికి సాక్ష్యాలు. కానీ రాముడి ఉనికికి ఇలాంటి సాక్ష్యాలేం లేవు. ఆయనది అవతారం అంటారు. అవతారాలకు జన్మ ఉండదు. మనల్ని మోసగించేందుకు, చరిత్రను దాచేందుకే ఇలా చేశారు అని మంత్రి శివశంకర్ మరో వివాదానికి తెరలేపారు. దీనిపై రామ భక్తులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.