- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 3 వరకు పొడిగింపు
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో విచారణ ఇంకా పెండింగ్‌లో ఉందని, జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని సిబిఐ కోరింది. అలాగే దర్యాప్తు కీలక దశలో ఉందని సీబీఐ పేర్కొంది. దీంతో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు సోమవారం ఏప్రిల్ 3 వరకు పొడిగించింది.
Advertisement
Next Story