- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దూసుకెళ్లిన టిప్పర్..14 గొర్రెలు మృతి
by Jakkula Mamatha |
X
దిశ ప్రతినిధి,ధర్మవరం: బత్తలపల్లి మండలం జ్వాలాపురం వద్ద టిప్పర్ గొర్రెల మందపై దూసుకెళ్లడంతో 14 గొర్రెలు అక్కడికక్కడే చనిపోయాయి. కొడకండ్ల గ్రామానికి చెందిన ఓబుళపతి అనే గొర్రెల కాపరి గొర్రెలను రోడ్డుపై నుంచి తీసుకెళ్తుండగా గొర్రెల మందపై టిప్పర్ వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓబుళపతికి తీవ్ర గాయాలు కావడంతో అనంతపురం సవేరా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story