Parliament: పార్లమెంట్ సమావేశాలపై లోక్ సభ స్పీకర్ కీలక ప్రకటన

by Rani Yarlagadda |
Parliament: పార్లమెంట్ సమావేశాలపై లోక్ సభ స్పీకర్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ సమావేశాలపై లోక్ సభ (Lok Sabha) స్పీకర్ ఓం బిర్లా (OM Birla) కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ సమావేశాలు (Parliament Winter Sessions) ప్రారంభమైంది మొదలు.. నిన్నటి వరకూ వాయిదాల పర్వమే కొనసాగింది. ఉభయ సభలు ప్రారంభం కావడమే ఆలస్యం ప్రతిపక్షాలు అదానీ అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేయడం, సభలను మర్నాటికి వాయిదా వేయడం ఇదే రిపీట్ మోడ్ లో జరుగుతోంది. దీంతో స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే శని, ఆదివారం.. అంటే డిసెంబర్ 7,పార్లమెంట్ సమావేశాలపై లోక్ సభ (Lok Sabha) స్పీకర్ ఓం బిర్లా (OM Birla) కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ సమావేశాలు (Parliament Winter Sessions) ప్రారంభమైంది మొదలు.. నిన్నటి వరకూ వాయిదాల పర్వమే కొనసాగింది.8 తేదీల్లో కూడా పార్లమెంట్ కొనసాగుతుందని వెల్లడించారు. గతవారం సభా కార్యకలాపాలు సజావుగా జరగనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed