- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాల దిగుమతి దారుల జాబితా విడుదల
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుల జాబితాను స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2018 నుంచి 2022 మధ్య కాలంలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాల దిగుమతి దారుగా ఉంది. భారత్ తో పాటు.. సౌదీ అరేబియా, ఖతార్, ఆస్ట్రేలియా. చైనా కూడా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో.. ఈజిప్ట్, దక్షిణ కొరియా, పాకిస్తాన్, జపాన్, అమెరికా ఉన్నాయి. కాగా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఆయుధాల దిగుమతుల్లో కేవలం భారత్ మాత్రమే.. 11% వాటాను కలిగి ఉందని SIPRI నివేదిక పేర్కొంది.
Advertisement
Next Story