- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
189లో 125 సీట్లు గెలుస్తాం.. బీజేపీ విజయంపై మాజీ సీఎం ధీమా
by Vinod kumar |
X
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ కీలక నేత బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఇప్పటికే ప్రకటించిన 189 స్థానాల్లో తాము 125 సీట్లు గెలుస్తామని బుధవారం ధీమా వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపులపై తాము సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. కర్ణాటకలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈశ్వరప్ప ఎన్నికల నుంచి తప్పుకోవడం స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమని చెప్పారు.
మరోవైపు రెండో విడత జాబితాలో మాజీ సీఎం జగదీష్ షెట్టర్ పేరు ఉండే అవకాశం ఉందని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రయత్నించిన ఎన్నికల్లో ఓటమి తప్పదని చెప్పారు. బీజేపీ మంగళవారం ప్రకటించిన 189 మంది అభ్యర్థుల్లో 52 మంది కొత్త వారే కావడం గమనార్హం.
Advertisement
Next Story