ఒకేసారి రెండు ఓటీటీల్లో 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' చిత్రం

by Hajipasha |   ( Updated:2022-10-11 07:02:52.0  )
ఒకేసారి రెండు ఓటీటీల్లో నేను మీకు బాగా కావాల్సిన వాడిని చిత్రం
X

దిశ, సినిమా: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల శ్రీధర్ గాదె దర్శకత్వం వహించిన 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' చిత్రం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కిరణ్ సరసన సంజన ఆనంద్, సోను ఠాకూర్, దివ్యా రాధన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్రబృందం ముహూర్తం ఫిక్స్ చేసింది. అయితే ఒకే ప్లాట్‌ఫామ్‌లో కాకుండా అక్టోబర్ 14 నుంచి 'ఆహా'తో పాటు అమెజాన్ ప్రైమ్‌‌లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి : ఆస్కార్‌ మూవీ 'చెల్లో షో' బాల నటుడు మృతి

Advertisement

Next Story