- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా అరెస్ట్‌లో కేంద్రం, రాజ్ భవన్ పాత్ర ఉంది.. హేమంత్ సోరెన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తన అరెస్ట్‌లో కేంద్రం, రాజ్ భవన్ పాత్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని వ్యాఖ్యానించారు. తనకు అన్ని నిబంధనలు, చట్టాలు తెలుసని అన్నారు. తాను ఇప్పటికీ పరాజయాన్ని అంగీకరించబోనని స్పష్టం చేశారు. నన్ను జైళ్లో బంధించి గెలవానుకున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు.. ఈ సందర్భంగా ఈడీకి అసెంబ్లీ వేదికగా సోరెన్ సవాల్ విసిరారు. తనకు వ్యతిరేకంగా ఈడీ ఆధారాలు చూపితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇవాళ జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష జరుగుతుంది. ఈ నేపధ్యంలో జెఎంఎం, భాగస్వామ్యపక్షాల ఎమ్మెల్యేలు హైదరాబాద్ శివార్లలోని రిసార్ట్ నుంచి రాంచీకి చేరుకున్నాయి. విశ్వాస తీర్మానం నేపథ్యంలో అధికార కూటమి ఎమ్మెల్యేలను ఇటీవల హైదరాబాద్ రిసార్ట్‌కు తరలించిన విషయం తెలిసిందే.