- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > 900 మంది కళాకారులు 10 లక్షల గంటలు.. కొత్త పార్లమెంట్‌లో ప్యత్యేకమైన తివాచీలు
900 మంది కళాకారులు 10 లక్షల గంటలు.. కొత్త పార్లమెంట్‌లో ప్యత్యేకమైన తివాచీలు
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: భారత కొత్త పార్లమెంట్ భవనాన్ని ఈ రోజు(మే 28న) ప్రధాని మోడీ ప్రారంభించారు. అయితే అనేక హంగులు, భారత సాంప్రదాయం, చరిత్ర ఉట్టిపడేలా నిర్మించిన ఈ పార్లమెంట్ భవనంలోని కింద ఫ్లోర్ మరింత అందంగా కనిపించే.. ప్రత్యేక తివాచీలు(మ్యాట్లు,కార్పెట్లు) ఏర్పాటు చేశారు. అయితే వీటికి చాలా ప్రత్యేకత ఉన్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ తివాచీలను తయారు చేయడానికి యూపీకి చెందిన 900 మంది కళాకారులు, 10 లక్షల గంటల పాటు శ్రమించారని తెలిపింది. అలాగే యూపీలోని ఒక్కో ఇంటికి 150కి పైగా కార్పెట్‌లను రూపోదించి.. వాటిని ఒకే కార్పెట్ గా కుట్టినట్లు సదరు కంపెనీ యజమాని తెలిపారు. పార్లమెంట్ లో ఎర్పాటు చేసిన కార్పెట్ లు మొత్తం 600 మిలియన్ నాట్‌లను కలిగి ఉన్నాయని ఆయన తెలిపారు.
Advertisement
Next Story