- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > చంద్రయాన్-3 బిగ్ అప్‌డేట్.. రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వచ్చిన మొదటి చిత్రం విడుదల
చంద్రయాన్-3 బిగ్ అప్‌డేట్.. రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వచ్చిన మొదటి చిత్రం విడుదల
X
దిశ, వెబ్‌డెస్క్: నిర్దేశించిన సమయానికి నిన్న చంద్రుడిపై దక్షిణ దృవం పై సేఫ్‌గా ల్యాండింగ్ అయ్యింది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే తన పనిని మొదలు పెట్టి.. చంద్రుని ఉపరితలంపై ఏ విధంగా ఉందో సూచించే చిత్రాలను నేరుగా బెంగుళూరులోని ఇస్రో కార్యాలయానికి పంపంది. అలాగే ఈ రోజు విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వచ్చి.. అసలైన పనిని మొదలెట్టింది. దీనికి సంబంధించిన తొలి ఫొటోను ఇస్రో విడుదల చేసింది. ఆ ఫొటోలో ల్యాండర్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు రావడం కనిపించింది. కాగా ప్రస్తుతం ఆ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
Next Story