నిలిచిపోయిన IRCTC సేవలు

by Mahesh |   ( Updated:2023-07-25 06:47:15.0  )
నిలిచిపోయిన IRCTC సేవలు
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం ఉదయం IRCTC సేవలు నిలిచిపోయాయి. కొంతమంది వినియోగదారులు టిక్కెట్‌లను బుక్ చేస్తున్నప్పుడు వినియోగదారులు ఎర్రర్‌ అని వచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో స్పందించిన IRCTC వెబ్ సైట్‌లో సాంకేతిక కారణాల వల్ల టికెటింగ్ సేవ నిలిచిపోయినట్లు మేము గుర్తించారు. "మా సాంకేతిక బృందం సమస్యను పరిష్కరిస్తుంది. సాంకేతిక సమస్య పరిష్కరించబడిన వెంటనే మేము తెలియజేస్తాం" అని IRCTC అధికారిక ఖాతా ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి :: IRCTC లో టెక్నికల్ ఇష్యూ.. టికెట్ బుకింగ్ సేవలకు బ్రేక్

Advertisement

Next Story

Most Viewed