2024 మధ్యంతర బడ్జెట్: ఈ రంగాల స్టాక్స్‌కు భారీ శుభవార్త ఉండే ఛాన్స్

by Mahesh |   ( Updated:2024-02-01 05:20:00.0  )
2024 మధ్యంతర బడ్జెట్: ఈ రంగాల స్టాక్స్‌కు భారీ శుభవార్త ఉండే ఛాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఎన్నికల ముందు పార్లటెంట్‌లో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఈ క్రమంలో దేశంలోని పలు రంగాలకు ఈ బడ్జెట్‌లో ఊతమివ్వనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న పలు స్టాక్స్ మెరుగు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగాలకు ఈ బడ్జెట్ మరింత ఉపయోగపడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు, నిర్మాణం, సిమెంట్, స్టీల్‌ వంటి వాటిపై ప్రభావం చూపనుంది. నేటి బడ్జెట్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్, రూరల్ స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ వంటి వాటిపై ప్రభుత్వం దృష్టి సారించడం తో ఈ బడ్జెట్‌లో ప్రధానంగా వీటిపైనే ప్రభావం ఉండబోతున్నట్లు అంచనాలు వేస్తున్నారు.

Read More..

ఆదాయం, ఖర్చుల ఆధారంగా బడ్జెట్ -2024

Advertisement

Next Story