- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ద్విచక్ర వాహనానికి సీటు బెల్ట్ పెట్టుకోకుంటే ఫైన్!
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఎక్కడైనా హెల్మెట్ ధరించకపోతే, వాహనాలు వేగంగా నడిపితే, వాహనాలకు నెంబర్ లేకపోతే ట్రాఫిక్ పోలీసు వారు ఫైన్ వేస్తారు. కానీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కూడా ఓ పోలీసు ఫైన్ వేశారు. ఈ సంఘటన బీహార్‌లోని సమతిపూర్‌లో ఆలస్యంగా చోటుచేసుకుంది. కృష్ణకుమార్ ఝా అనే వ్యక్తి 2020, ఏప్రిల్‌లో స్కూటీపై బెనారస్ (వారణాసి) వెళ్లాడట.
కొన్ని నిమిషాల తర్వాత కృష్టకుమార్ మొబైల్‌కు సీటుబెల్ట్ ధరించనందుకు 1000 రూపాయల చలాన్ విధించినట్లు మెసెజ్ వచ్చింది. ద్విచక్ర వాహనానికి సీట్‌బెల్ట్ పెట్టుకోకపోతే చలానా రావడమేంటని అతడికి కాసేపటి వరకు ఏమి అర్థం కాలేదు. వెంటనే ట్రాఫిక్ పోలీసు అధికారి బల్బీర్ దాస్‌ను కలిసి.. విషయం తెలిపాడు. దీంతో కృష్ణకుమార్ ఝా అందుకున్న చలాన్ మాన్యువల్‌గా జారీ చేశారు. అలాగే లోపం ఎక్కడ జరిగిందో తనిఖీ చేస్తున్నామని చెప్పారు.
Read more:
కంపెనీ రూల్స్.. ఆఫీసులో ఇతరులతో స్నేహం చేస్తే కఠిన చర్యలు ఫొటో వైరల్