- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిందువులే టార్గెట్గా పోలీసులు పని చేస్తున్నారు: ఎమ్మెల్యే రాజాసింగ్
దిశ, డైనమిక్ బ్యూరో: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మహారాష్ట్రలోని లాతూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకుని ఫిబ్రవరి 19న జరిగిన కార్యక్రమంలో మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించేందుకు రాజాసింగ్ రెచ్చగొట్టే ప్రసంగం చేశారని ఆరోపిస్తూ పోలీసులు ఈ కేసును రిజిస్టర్ చేశారు. ఈ కేసు విషయంపై స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా బుధవారం రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు.
లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, మత మార్పిడి, గో హత్యలకు వ్యతిరేకంగా గళం విప్పినందుకు మహారాష్ట్ర పోలీసులు తనపై కేసు నమోదు చేస్తున్నారని, కొంత మంది పోలీసు అధికారులు హిందువులను టార్గెట్ చేసుకుంటున్నారని ఆరోపించారు. హిందువులలను టార్గెట్ చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లకు విజ్ఞప్తి చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు.