- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్
by Anjali |

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో అమ్మాయిలను ప్రేమగా చూసుకోవాల్సిన తండ్రులు, విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులు, బాధ్యతగా నడుచుకోవాల్సిన పోలీసులు బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉదంతాలను ఎన్నో చూస్తున్నాం. ఇదే తరహాలో ఓ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ లక్నోలో చోటుచేసుకుంది. అయితే హెడ్ కానిస్టేబుల్ పాఠశాలకు వెళ్లే అమ్మాయిని రోజూ ఫాలో అవుతూ అసభ్యంగా మాట్లాడుతూ వేధించేవాడు. దీంతో విసుగు చెందిన ఆ బాలిక ఒక రోజు అతడి నిర్వాకాన్ని వీడియో తీసింది. ఆ వీడియోను ఉన్నతాధికారులకు పంపింది. అయితే తాజాగా అతడిపై పోక్సో, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైంది. అలాగే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.
Next Story