- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
New GST Rules :నేటి నుంచి GST కొత్త నిబంధనలు
X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా నేటి నుంచి GST కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రూ. 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ కలిగి ఉన్న వ్యాపారాలు కొత్త నిబంధనలు వర్తిస్తాయి. దీని ప్రకారం.. ఈ రోజు నుంచి అమలు కానున్న ఈ నిబంధనల ప్రకారం.. ఇన్‌వాయిస్ జారీ చేసినప్పటి నుండి ఏడు రోజుల్లోగా తమ ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌లను ఇన్‌వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (ఐఆర్‌పి)లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. "సకాలంలో కట్టుబడి ఉండేలా చూసుకోవడానికి, ఈ వర్గంలోని పన్ను చెల్లింపుదారులు రిపోర్టింగ్ తేదీలో 7 రోజుల కంటే పాత ఇన్‌వాయిస్‌లను నివేదించడానికి అనుమతించబడరు" అని GST నెట్‌వర్క్ (GSTN) తెలిపింది.
Advertisement
Next Story