- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఘోర ప్రమాదం.. నలుగురు జవాన్లు సజీవ దహనం

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకొని నలుగురు జవాన్లు సజీవదహనం అయ్యారు. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్-జమ్మూ హైవేపై గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story