- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాహుల్‌ను Congress నుంచి బహిష్కరించాలి !
X
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. చైనా విషయంలో కేంద్ర వైఖరిపై చేసిన వ్యాఖ్యలకు రాహుల్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేసింది. శనివారం బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడారు. ఒకవేళ కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే రిమోట్ కంట్రోల్ నేత కాకున్నా లేదా ప్రతిపక్షం దేశ పక్షాన నిలచుంటే వెంటనే రాహుల్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలు దేశాన్ని తక్కువ చేయడమే కాకుండా సైనికుల నైతికతను విభజించేలా ఉన్నాయని ఆరోపించారు. అంతకుముందు జోడోయాత్రలో రాహుల్ మాట్లాడుతూ..చైనా సరిహద్దుల్లో యుద్ధానికి సన్నద్ధం అవుతుంటే, కేంద్ర పట్టించుకోకుండా నిద్రపోతుందని ఆరోపించారు. దీంతో రాహుల్‌పై బీజేపీ మండిపడింది.
Advertisement
Next Story