- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నా అధికారాలతో చెలగాటం ఆడొద్దు.. లాయర్‌పై సీజేఐ అగ్రహం
by Vinod kumar |
X
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మరోసారి లాయర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పిటిషన్ ముందుస్తుగా విచారణ చేపట్టాలన్న విజ్ఞప్తికి నిరాకరిస్తూ.. తన అధికారాలతో చెలగాటం ఆడొద్దని అన్నారు. ఓ పిటిషన్ ను ముందస్తుగా విచారణ చేపట్టాలని అడ్వకేట్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఈ నెల 17 విచారణ చేపట్టనున్నట్లు సీజేఐ తెలిపారు. అయితే మరింత ముందుకు పిటిషన్ విచారించేలా వేరే బెంచ్‌కు వెళ్లేలా అనుమతించాలని లాయర్ కోరారు.
‘అయితే ఈ విషయంలో ట్రిక్స్ ప్లే చేయొద్దు. ఎక్కడ కూడా ముందస్తు కోసం అడగొద్దు’ అని అన్నారు. అయితే క్షమించాలని అడ్వకేట్ కోరగా, తన అధికారాలతో చెలగాటం ఆడొద్దని సీజేఐ మండిపడ్డారు. గతంలోనూ ఓ కేసు విచారణలో పిటిషన్‌ను జాబితా చేసే విషయంలో లాయర్‌పై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story