- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > Congress: ఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. మాజీ ఎమ్మెల్యేపై ఆరేళ్ల పాటు సస్పెన్షన్ వేటు
Congress: ఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. మాజీ ఎమ్మెల్యేపై ఆరేళ్ల పాటు సస్పెన్షన్ వేటు
X
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీలోనే ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని షియో అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే అమీన్ ఖాన్, రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యదర్శి బాలేందుసింగ్ షెకావత్‌లపై భారీ ఎత్తున ఫిర్యాదు అందాయి. ఈ మేరకు ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న అధిష్టానం వాద్దిరిని పార్టీ నుంచి 6 సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
Advertisement
Next Story