- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జాతీయం-అంతర్జాతీయం > ఢిల్లీ సీఎంపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు.. 10 ఏళ్లు జైలు శిక్ష ఖాయమట!
ఢిల్లీ సీఎంపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు.. 10 ఏళ్లు జైలు శిక్ష ఖాయమట!
X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగ వచ్చిన ఆర్డినెన్స్‌కు నేను మద్దతు ఇస్తున్నాను కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర తెచ్చిన ఆర్డినేన్స్ ద్వారా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి విజిలెన్స్ శాఖపై నియంత్రణ ఉండదని తెలిపారు. దీంతో కేజ్రీవాల్ చేసిన దానికి కనీసం 8-10 ఏళ్ల జైలు శిక్ష తప్పదని ఆయనకు ఇది బాగా తెలుసని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ అన్నారు.
Advertisement
Next Story