మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేసే కేంద్ర మంత్రులు, పార్టీల పూర్తి జాబితా ఇదే..!

by Satheesh |   ( Updated:2024-06-09 13:18:16.0  )
మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేసే కేంద్ర మంత్రులు, పార్టీల పూర్తి జాబితా ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) కూటమి కేంద్రంలో మరి కాసేపట్లో ముచ్చటగా మూడో సారి కొలువుదీరనుంది. సెంట్రల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమికి రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన మోడీ.. వరుసగా మూడో సారి భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం సాయంత్రం ప్రధాన మంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోడీతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన మరో 50 మంది ఎంపీలు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి భవన్ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మోడీ ప్రమాణ స్వీకారానికి పలువురు విదేశీ ప్రముఖులతో పాటు దేశానికి చెందిన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు కూడా బీజేపీ ఆహ్వానాలు పంపింది.

అయితే, మోడీ కేబినెట్ 3.0లో ఎవరెరికి చోటు దక్కుతుంది..? ఎన్డీఏ కూటమిలోని మిత్ర పక్షాలకు బీజేపీ ఎన్ని కేంద్ర మంత్రి పదవులు ఇచ్చింది..? తాజా మంత్రి మండలిలో చోటు దక్కించకున్న ఎంపీలు ఎవరు..? గతంలో కేంద్రమంత్రులుగా చేసి ఈ సారి పదవి కోల్పోయిన వారు ఎవరు..? మోడీ తాజా కేబినెట్‌లో ఏ మంత్రికి ఏ శాఖ దక్కుతుంది..? అన్న అంశాలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే ప్రస్తుతం బీజేపీ నుండి 40 మంది, ఎన్డీఏ మిత్ర పక్ష పార్టీల నుండి 10 మంది కేంద్ర మంత్రులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఏ పార్టీకి ఎన్ని పదవులు, కేంద్ర మంత్రి ప్రమాణ స్వీకారం చేయబోయే నేతలు ఎవరన్న వివరాలను కింది పూర్తిగా అందించాం.

పార్టీల వారీగా కేంద్ర మంత్రి పదవులు:

బీజేపీ – 40 మంది

తెలుగుదేశం – 2

జేడీయూ – 2

జేడీఎస్ – 1

శివసేన (షిండే) – 1

అప్నాదళ్ – 1

లోక్‌ జనశక్తి పార్టీ (పాశ్వాన్) – 1

రిపబ్లికన్ పార్టీ – 1

ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ – 1

రాష్ట్రీయ లోక్‌దళ్ – 1

హిందుస్తాన్ అవామీ మోర్చా – ౧

ప్రమాణ స్వీకారం చేయబోయే కేంద్ర మంత్రుల లిస్ట్:

Advertisement

Next Story

Most Viewed