- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో కుప్పకూలిన భవనం
X
దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో ఓ భారీ భవనం కుప్పకూలింది. కరోల్ బాగ్ ప్రాంతంలోని ఓ భవనం బుధవారం ఉదయం కుప్పకూలిన ప్రమాదంలో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఐదు ఫైర్ ఇంజన్లతో వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు, పోలీసులు, ఇతర శాఖల అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలలో నిమగ్నమయ్యారు. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారన్న వివరాలు తెలియాల్సివుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Advertisement
Next Story