- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇస్రో చీఫ్ సోమనాథ్ కు చిన్నారి అరుదైన గిఫ్ట్.. అదేంటంటే
దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలో కొన్ని సంఘటనలు మనసును హత్తుకుంటాయి. అవి ఎప్పడంటే.. తమ స్థాయికి తగినట్లుగా కాకుండా అసాధారణమైన రీతిలో పనులు చేసినప్పుడు ఆ ఊహించని క్షణాలు మన హృదయాలను ఎక్కువగా తాకుతాయి. అచ్చం అలాంటి ఘటనే ఇప్పుడు ఇస్రో చీఫ్ సోమనాథ్ ఎదురైంది. చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో ఓ కుర్రాడు అద్బుతమైన గిఫ్ట్ ను అందజేశాడు.
అదేంటంటే, చంద్రయాన్-3 మిషన్ సమయంలో చంద్రునిపైకి తీసుకువెళ్లిన విక్రమ్ ల్యాండర్ యొక్క నమూనాను ఆ యువకుడు సూక్ష్మంగా రూపొందించాడు. దానిని స్వయంగా తనే ఇస్రో చీఫ్‌కి బహుమతిగా సమర్పించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫొటో చూసిన నెటిజన్లు ఇస్రో చేసిన ప్రయోగం చిన్నపిల్లలను కూడా ఆలోచింపజేసిందంటూ కామెంట్ చేశారు. మరికొందరు, అంతరిక్ష పరిశోధనలు పిల్లలను భవిష్యత్తులో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లుగా తయారవడంలో ప్రేరేపిస్తాయంటూ కామెంట్ చేశారు.
- Tags
- ISRO