- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిటైర్డ్ ఉద్యోగి వద్ద కోట్ల రూపాయల నగదు సీజ్ చేసిన సీబీఐ
by Vinod kumar |
X
న్యూఢిల్లీ: రిటైర్డ్ ఉద్యోగి రాజేంద్ర గుప్తా నుంచి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోట్ల రూపాయలను నగదును సీజ్ చేసింది. జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే భారత ప్రభత్వ సంస్థ వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్‌లో గుప్తా మాజీ చైర్మన్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈయన నుంచి రూ. 20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ తెలిపింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినందుకు గుప్తా, ఆయన కుటుంబంపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. ఢిల్లీ, చండీగఢ్, పంచకుల, గుర్‌గ్రామ్, సోనిపట్, ఘజియాబాద్‌లలో ఈ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో నిందితుని నుంచి దాదాపు రూ. 20 కోట్ల నగదు, కొన్ని కీలకపత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ తెలిపింది.
Advertisement
Next Story