- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్యధిక విరాళాలు పొందిన ప్రాంతీయ పార్టీగా BRSకు అగ్రస్థానం
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: గడిచిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో విరాళాల్లో BRS, AAP అగ్రస్థానంలో ఉన్నాయి. దీనిని ADR అనే నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం భారత రాష్ట్ర సమితి (BRS) అత్యధికంగా ₹40.9 కోట్ల విరాళాన్ని అందుకుని మొదటి స్థానంలో ఉంది. అలాగే ₹38.243 కోట్ల విలువైన విరాళాలతో AAP రెండవ స్థానంలో ఉండగా.. JD(U) ₹33.257 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఏఐఏడీఎంకే, బీజేడీ, ఎన్‌డీపీపీ వంటి పార్టీలు తమకు వచ్చిన ఎలాంటి విరాళాలు ప్రకటించలేదని నివేదిక పేర్కొంది.
Advertisement
Next Story