- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > సరిహద్దుల్లో ఆయుధాలు జార విడిచిన డ్రోన్.. ఖలిస్తానీ గ్రూపుల పనేనని అనుమానం
సరిహద్దుల్లో ఆయుధాలు జార విడిచిన డ్రోన్.. ఖలిస్తానీ గ్రూపుల పనేనని అనుమానం
by Harish |
X
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో అక్రమ ఆయుధాల రవాణాను సరిహద్దు భద్రతా దళాలు పట్టుకున్నాయి. గురువారం అర్ధరాత్రి తర్వాత పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్ ఐదు తుపాకీలు, 90 రౌండ్ల బుల్లెట్లను జార విడిచినట్లు గుర్తించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గుర్దాస్ పూర్ ప్రాంతంలోని మెట్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెప్పారు. డ్రోన్‌ను గుర్తించిన సిబ్బంది కాల్పులకు పాల్పడగా.. ఆ తరువాత జరిపిన సోదాల్లో ఆయుధాలతో కూడిన ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ ప్రతినిధి తెలిపారు. వీటీలో ఐదు ఆస్ట్రియా మేడ్ పిస్టొల్స్, 90 రౌండ్లకు పైగా కాలిబర్ బులెట్లు గుర్తించారు. అయితే ఇది ఖలిస్తానీ వేర్పాటువాదుల పనేనని భద్రత దళాలు అనుమానిస్తున్నాయి.
Advertisement
Next Story