- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > Jharkhand : బరిలో ఇద్దరు సోరెన్‌లు.. 66 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్ట్
Jharkhand : బరిలో ఇద్దరు సోరెన్‌లు.. 66 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్ట్
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం 66 స్థానాలకు అభ్యర్థుల పేర్లతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర బీజేపీ చీఫ్ బాబూలాల్ మరాండీకి ధన్వార్ స్థానాన్ని కేటాయించారు. జాంతారా నుంచి సీతా సోరెన్, సరైకెల్లా నుంచి చంపై సోరెన్, జగన్నాథ్‌పూర్ నుంచి గీతా కోడా, పొట్కా నుంచి మీరా ముండాలను కమలదళం బరిలోకి దింపింది. ఇతర కీలక అభ్యర్థుల్లో లోబిన్ హేమ్‌బ్రోం (బోరియో), గీతా బాల్ముచు (ఛాయ్‌బాసా) తదితరులు ఉన్నారు.
వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల కోసం ఎన్డీయే కూటమిలో శుక్రవారమే సీట్ల సర్దుబాటు జరిగింది. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ సీట్లు ఉండగా, బీజేపీకి 68 సీట్లను కేటాయించారు. 66 సీట్లకు అభ్యర్థులను అనౌన్స్ చేసిన బీజేపీ.. మరో ఇద్దరి పేర్లను రేపోమాపో ప్రకటించే ఛాన్స్ ఉంది.
Advertisement
Next Story