- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Budget 2023 Live Updates : కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ దేశవ్యాప్త ప్రచారం
దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్‌తో పాటు ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర బడ్జెట్‌లోని ప్రజా కర్షక అంశాలను దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ డిసైడ్ అయింది. ఈ మేరకు జేపీ నడ్డా 9 మంది సభ్యులతో ఓ టీం ను నియమించారు. పార్టీ సీనియర్ నేత సుశీల్ మోడీ ఈ టీంకి సమన్వయ కర్తగా వ్యవహరించనున్నారు.
దేశంలోని అన్ని జిల్లాల్లోనూ బడ్జెట్ పై చర్చలు, సెమినార్లు, మీడియా సమావేశాలు నిర్వహించనున్నారు. 50 ప్రధాన నగరాల్లో కేంద్ర మంత్రులు మీడియా భేటీలు నిర్వహించి బడ్జెట్‌లోని ముఖ్యమైన అంశాలను వివరిస్తారు. తొలుత బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు మీడియా భేటీల్లో పాల్గొననున్నారు. పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షులు వీటిని నిర్వహించనున్నారు.
Also Read...
Budget 2023 Live Updates : భారత్ నేడు తలెత్తుకొని నిలబడుతోంది: నిర్మలా సీతారామన్