Bihar Special status: బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు.. పార్లమెంట్‌లో తెల్చిచెప్పిన కేంద్రం

by Mahesh |
Bihar Special status: బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు.. పార్లమెంట్‌లో తెల్చిచెప్పిన కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రత్యేక హోదాపై ఎన్నో ఆశలు పెట్టుకన్న బిహార్ రాష్ట్రానికి కేంద్రం షాక్ ఇచ్చింది. ప్రత్యేక హోదాపై ఎన్నో ఆశలు పెట్టుకన్న బిహార్ రాష్ట్రానికి కేంద్ర షాక్ ఇచ్చింది.ప్రత్యేక హోదాపై ఎన్నో ఆశలు పెట్టుకన్న బిహార్ రాష్ట్రానికి కేంద్ర షాక్ ఇచ్చింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పక వస్తుందని అందరూ బావించినప్పకీ నేటి పార్లమెంట్ సమావేశంలో బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చిచెప్పింది. బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి జాతీయ అభివృద్ది మండలి(ఎన్‌డీసీ) ఐదు నిబంధనలు పెట్టిందని.. ఆ నిబంధనల ప్రకారం ప్రత్యేక హోదా ప్రకారం సాధ్యం కాదని ఆర్థిక శాఖ చెప్పుకొచ్చింది. ఎన్‌డీసీ నిబంధనల ప్రకారం గతంలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకహోదాను కల్పించినట్లు కేంద్రం పేర్కొంది.

గతంలో బిహార్‌కు ప్రత్యేక హోదా అంశంపై అంతర్‌ మంత్రిత్వ శాఖల బృందం అధ్యయనం చేసిందని. 2012 మార్చి 30 నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఎన్‌డీసీ నిబంధనల ప్రకారం.. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని 2012లో అంతర్‌ మంత్రిత్వ శాఖల బృందం నివేదిక ఇచ్చిందని కేంద్ర అర్ధిక చెప్పుకొచ్చింది. ఈ రోజు పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. జేడీయూ లోక్‌సభ సభ్యుడు రామ్‌ప్రీత్‌ మండల్‌ బిహార్‌కు ప్రత్యేక హోదాపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖితపూర్వంగా ఈ సమాధానం ఇచ్చారు.



Next Story