- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జాతీయం-అంతర్జాతీయం > BIG BREAKING: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. చెల్లాచెదురైన బోగీలు.. ముగ్గురు దుర్మరణం
BIG BREAKING: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. చెల్లాచెదురైన బోగీలు.. ముగ్గురు దుర్మరణం
X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఇటీవల వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా, జార్ఖండ్ రాష్ట్రంలోని చక్రధర్‌పూర్ డివిజన్ పరిధిలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో మూడు బోగీలు చెల్లాచెదురై పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై పడిపోయాయి. అయితే, అదే ట్రాక్‌పై వచ్చిన హౌరా-ముంబై రైలు ఆ బోగీలను ఢీకొట్టగా మొత్తం 18 ప్యాసింజర్ ట్రైన్ బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలవ్వగా.. 20 మంది ప్రయాణికులకు గాయలయ్యాయి. ఈ మేరకు రైల్వే సిబ్బంది గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనకు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story