- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Chinmaya Krishnadas : చిన్మయ కృష్ణదాస్ కు బెయిల్ నిరాకరించిన బంగ్లా కోర్టు
దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ ఇస్కాన్(ISKCON)ఆధ్యాత్మిక గురువు చిన్మయ కృష్ణ దాస్ బ్రహ్మచారికి(Chinmoy Krishna Das)కి బంగ్లాదేశ్ కోర్టు(Bangladesh Court) బెయిల్(Bail denied)నిరాకరించింది. చిట్టాగ్రామ్ మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి మహమ్మద్ సైఫుల్ ఇస్లామ్ బెయిల్‌ను తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 25వ తేదీన చిన్మయ కృష్ణ దాస్‌పై దేశద్రోహం కేసు నమోదు కాగా.. ఆయనను హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
కృష్ణ దాస్ బెయిల్ కోసం అపూర్వ కుమార్ భట్టాచార్జీ నేతృత్వంలోని సుమారు 11 మంది సుప్రీంకోర్టు లాయర్లు.. ఇవాళ మెట్రోపాలిటన్ కోర్టుకు వెళ్లి బెయిల్ కోసం బలంగా తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల నుంచి వాదనలు విన్న తర్వాత జడ్జి మహమ్మద్ సైఫుల్ ఇస్లామ్ బెయిల్ నిరాకరిస్తూ తీర్పు వెలువరించారు. కాగా ఈ తీర్పుపై తాము హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లుగా అపూర్వ కుమార్ భట్టాచార్జీ తెలిపారు.
Read More ....
Supreme Court : అసదుద్దీన్ ఒవైసీ పిటీషన్ విచారణ ఫిబ్రవరి 17కు వాయిదా