ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ అభ్యర్థుల ప్రకటన

by Shiva |   ( Updated:2023-10-03 15:47:39.0  )
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ అభ్యర్థుల ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను ఆమ్‌ ఆద్మీ పార్టీ సోమవారం ప్రకటించింది. 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను జాబితాలో రాజా రామ్ శ్యామ్ - ప్రతాపూర్, దేవ్ ప్రసాద్ కోస్లే - సారంగర్, విజయ్ జైస్వాల్ - ఖర్సియా, పంకజ్ జేమ్స్ - కోటా, జష్బీర్ సింగ్ - బిల్హా, డాక్టర్ ఉజ్వల కరాడే - బిలాస్‌పూర్, ధరమ్ దాస్ భార్గవ - మాస్తూరి, తరుణ్ వైద్య - రాయ్‌పూర్ (గ్రామీణ), నందన్ సింగ్ - రాయ్‌పూర్ వెస్ట్, సంత్ రామ్ సలామ్ - అంతఘర్, జుగల్ కిషోర్ బోద్ - కేష్కల్, బొమ్డారం మాండవి - చిత్రకూట్ ఉన్నారు.

Advertisement

Next Story