- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Union Budget 2023: తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు ఇవే..!
X
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల్లోని పలు సంస్థలకు కేటాయింపులు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన వర్సిటీలకు రూ.37 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సింగరేణికి రూ.1,650 కోట్లు కేటాయించగా, ఐఐటీ హైదరాబాద్‌కు ఈఏపీ కింద రూ.300 కోట్లు కేంద్రం కేటాయించింది. సాలర్‌జంగ్ సహా అన్ని మ్యూజియాలకు రూ.357 కోట్లు కేటాయించింది. దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు రూ.6,835 కోట్లు, మంగళగిరి, బీబీ నగర్ ఎయిమ్స్‌లకూ బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు రూ.1,473 కోట్లు, ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.47 కోట్లు, ఏపీ పెట్రోలియం వర్సిటీకి రూ.168 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.683 కోట్లు కేటాయించింది.
Advertisement
- Tags
- Budget 2023
Next Story