- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ కు పెను ప్రమాదం తప్పింది. ఆకాశంలో ఉండగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాయుసేనకు చెందిన అపాచీ ఏహెచ్-64 హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. సోమవారం ఉదయం రొటీన్ ఆపరేషనల్ ట్రైనింగ్ కోసం ఆకాశంలోకి ఎగిరిన హెలికాప్టర్ లో పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్ ను మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలోని ఓ గ్రామంలో ల్యాండింగ్ చేశాడు. ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో సహాయక సిబ్బందికి హెలికాప్టర్ దిగిన స్థలానికి పంపినట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. పైలట్ తెలివిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లు వెల్లడించారు.
An Apache AH-64 helicopter of the IAF carried out a precautionary landing near Bhind, during routine operational training. All crew and the aircraft are safe. The rectification party has reached the site. pic.twitter.com/hhd6wSNgT2
— Indian Air Force (@IAF_MCC) May 29, 2023