- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జాతీయం-అంతర్జాతీయం > ISKCON : బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్కసు.. 17 ‘ఇస్కాన్’ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్
ISKCON : బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్కసు.. 17 ‘ఇస్కాన్’ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్(Bangladesh) ప్రభుత్వం మరోసారి హిందూ సంస్థలపై విషం కక్కింది. ఇస్కాన్(ISKCON)తో సంబంధమున్న 17 మంది బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు బంగ్లాదేశ్ ఫైనాన్షియల్ ఇంటెలీజెన్స్ యూనిట్ (బీఎఫ్ఐయూ) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఖాతాలన్నీ 30 రోజుల పాటు ఫ్రీజ్ దశలో ఉంటాయని, లావాదేవీలు చేయడానికి వీల్లేదని ఆర్డర్స్‌లో పేర్కొన్నారు.
ఇస్కాన్‌కు సంబంధించిన ఆ 17 బ్యాంకు అకౌంట్ల లావాదేవీల సమాచారాన్ని మూడు రోజుల్లోగా తమకు పంపాలని బీఎఫ్ఐయూ కోరింది. ఫ్రీజ్ అయిన అకౌంట్ల జాబితాలో ఇస్కాన్ మాజీ సభ్యుడు చిన్మయ్ కృష్ణదాస్ బ్యాంకు ఖాతాలు కూడా ఉన్నాయి. ఆయనపై అక్టోబరు 30న దేశ ద్రోహం అభియోగాలను పోలీసులు నమోదు చేశారు.
Advertisement
Next Story