- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్కెట్‌లో అసభ్యకరంగా ప్రవర్తించిన రాజకీయనేత.. చెప్పుతో బుద్ధి చెప్పిన మహిళ (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: చాలా మంది బహిరంగ ప్రదేశాల్లో అమ్మాయిలతో నీచంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. కొంత మంది అమ్మాయిలు ధైర్యం చేసి వారి నుంచి తప్పించుకుంటున్నారు. కానీ, మరికొంత మంది వారి వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలేన్నో వార్తల్లో చూస్తున్నాం. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లో ఓ రాజకీయ నేత మహిళలతో అసభ్యంకరంగా ప్రవర్తించాడని ఓ మహిళ అతడి కాలర్ పట్టుకుని రోడ్డుపై చెప్పుతో కొట్టింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లోని మార్కెట్‌లో ఓ రాజకీయ నేత మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే అది భరించలేని మహిళ అందరూ చూస్తుండగా అతడి కాలర్ పట్టుకుని చెప్పుతో కొట్టింది. మహిళతో దెబ్బలు పడ్డ వ్యక్తి బీజేపీ పార్టీకి చెందిన ఓంప్రకాశ్ అని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Kalesh B/w Women And Politcian Over Abusing in Siddharth Nagar,UPpic.twitter.com/seW6ah7Ixv
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 27, 2023
- Tags
- Uttar Pradesh