- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిఫా వైరస్‌తో యువకుడు మృతి.. మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: గత కొంత కాలంగా కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్(Nifa virus) కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ కారణంగా సోమవారం.. మలప్పురం(Malappuram)లో 23 సంవత్సరాల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ పర్యవేక్షణ, కాంటాక్ట్ ట్రేసింగ్, ఫీవర్ సర్వే కోసం 16 కమిటీలను ఏర్పాటు చేసింది. అలాగే కేరళ రాష్ట్రంలో మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మలప్పురం కలెక్టర్ విఆర్ పరిస్థితి తీవ్రత దృష్ట్యా సెప్టెంబర్ 16 సోమవారం జరగాల్సిన అన్ని మౌలిద్ ఊరేగింపులు రద్దు చేయాలని కలెక్టర్ మసీదు కమిటీలను కోరారు. అలాగే ఆ ప్రాంతంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీలు, సినిమా థియేటర్లు మూసివేయాలని, బహిరంగ సభలు నిషేధించామని, దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పనిచేయడానికి అనుమతిస్తామని ఆదేశాలు జారీ చేశారు.
Advertisement
Next Story