- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
17 బాలికతో 50 ఏళ్ల వృద్ధుడు జంప్.. ఎక్కడంటే?
దిశ, వెబ్ డెస్క్ : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులను చేయాల్సిన గురవులే తప్పుదారి పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా తమ కామ వాంఛ తీర్చుకోవడానికి పాఠశాలకు వచ్చే పిల్లలపై కన్నేస్తున్నారు. అచ్చం.. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లా కోత్వాలి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థినిని అదే పాఠశాలకు చెందిన ఓ 50 ఏళ్ల ఉపాధ్యాయుడు మచ్చిక చేసుకుని గత జూలై నెలలో తల్లిదండ్రులకు తెలియకుండా ఆమెను అపహరించాడు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, గత రెండు నెలలుగా నిందితుడి కోసం వారంతా తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఆ కీచక ఉపాధ్యాయుడు విద్యార్థినితో ఉన్న అసభ్యకర వీడియోలు, ఫొటోలు తీసి గ్రామానికి సంబంధించిన గ్రూప్‌లో పంపుతూ.. వైరల్ చేస్తున్నాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.