- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
10 ఉద్యోగాలకు 1800 మంది పోటీ.. క్యూ లైన్లో రెయిలింగ్ విరిగిపోవడంతో..
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్: దేశంలో నిరుద్యోగం ఏ రేంజ్లో ఉందో మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా గుజరాత్లో జరిగిన ఘటన నిరుద్యోగ తీవ్రతకు అద్దం పట్టింది. గుజరాత్ జగాడియాలోని ఓ ఇంజినీరింగ్ కంపెనీ తమ సంస్థలో 10 ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటన ఇచ్చింది. కాగా ఆ యాడ్ చూసి ఏకంగా 1800 మంది ఇంటర్వ్యూ కోసమని వచ్చారు. అయితే క్యూ లైన్ లో నిల్చొన క్రమంలో నిరుద్యోగ అభ్యర్థులు ఒక్కసారిగా పోటెత్తడంతో రెయిలింగ్ కుప్పకూలింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గుజరాత్ మోడల్ ఇదేనేమో.. 10 ఉద్యోగాలకు ఇంత మందా.. స్కిల్ ఉంటే మనకు భవిష్యత్తు అంటూ కామెంట్ చేశారు.
Advertisement
Next Story