- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆత్మబలంతో ఉగ్రవాదం, హింసను వ్యతిరేకిద్దాం
by Shyam |
X
దిశ, తెంగాణ బ్యూరో : ఆత్మబలంతో ఉగ్రవాదం, హింసను వ్యతిరేకిద్దామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజనన్ మాల్య అన్నారు. శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని ప్రధాన కార్యాలయం రైల్ నిలయంలో జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యత, శాంతి, సామరస్యం పెంపొందించే లక్ష్యంగా దేశమంతటా ఉగ్రవాద దినాన్ని పాటిస్తున్నామని తెలిపారు. సంప్రదాయంగా వస్తున్న అహింస, సహనం పట్ల విశ్వాసం కలిగి ఉన్నామని తెలిపారు. అంతకు ముందు వివిధ విభాగ అధిపతులతో ఉగ్రవాద వ్యతిరేక ప్రతిజ్ఞ నిర్వహించారు.
Advertisement
Next Story