నక్సలైట్లలో చేరాలంటున్నారు: నారా లోకేశ్

by srinivas |
నక్సలైట్లలో చేరాలంటున్నారు: నారా లోకేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఓ దళిత యువకుడికి శిరోముండ‌నం చేయడం ఏంటని నారా లోకేశ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదే వ్యవహారంపై బాధితుడు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి లేఖ రాస్తే.. సాటి దళితుడికి న్యాయం చేయాల్సిన మంత్రి.. పోయి నక్సలైట్లలో చేరమనడం ఏంటని ప్రశ్నించారు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం అమలుకి ప్రత్యక్ష నిదర్శనం అంటూ నారా లోకేశ్ ఓ వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story