నాగేంద్ర అరెస్ట్‌కు సర్వం సిద్ధం

by srinivas |
నాగేంద్ర అరెస్ట్‌కు సర్వం సిద్ధం
X

దిశ, వెబ్‌డెస్క్: దివ్య తేజస్విని హత్య కేసు నిందితుడు నాగేంద్ర సోమవారం జీజీహెచ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాబోతున్నాడు. అయితే ఆయన డిశ్చార్జి కాగానే వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 45 మందిని విచారించగా‎ ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టులు మాత్రం దివ్యది సూసైడ్ కాదని చెబుతున్నాయి.

Advertisement

Next Story