- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైఎస్సార్సీపీ నేతలపై నాగబాబు సెటైర్లు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కంటే రాజకీయ వ్యాఖ్యలు రేపుతున్న సెగ ఉధృతంగా ఉంది. గత కొంత కాలంగా వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీ, వైఎస్సార్సీపీ వర్సెస్ బీజేపీ, వైఎస్సార్సీపీ వర్సెస్ జనసేన హాట్ హాట్ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రధానంగా విజయసాయిరెడ్డి వర్సెస్, చంద్రబాబు, లోకేశ్, కన్నా లక్ష్మీ నారాయణ, నాగబాబు పదునైన విమర్శలతో కేంద్రబిందువులుగా మారుతున్నారు.
విజయ సాయి రెడ్డి .మాస్క్ ముక్కు నోటికిపెట్టుకోండి.గొంతుకి కాదు.ఒక వేళ మీరు asymptomatic అయినా ప్రాబ్లెమ్ ఉండదు.మీ సెక్యురిటి కూడా masks పెట్టుకున్నారు.మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త గా చూసుకోండి.ఫ్యూచర్ లో ఫైట్ చేసుకోవాలిగా మీతో. మీకు మాస్క్ వున్నా జనం గుర్తు పడతారు.నేను గారంటీ… pic.twitter.com/iTAU7xCtG9
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 23, 2020
మాస్క్ వాడుతున్న ముఖ్య మంత్రులు ప్రధాన మంత్రి pic.twitter.com/E7wYcsTnaJ
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 23, 2020
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 23, 2020
కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ ఆంక్షలు అమలులో ఉండడంతో సామాజిక మాధ్యమాలు కేంద్రంగా వివాదాలకి ఆజ్యం పోస్తున్నాయి. తాజాగా జనసేన నేత, ప్రముఖ సినీ నటుడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా పలు ఫోటోలు పోస్ట్ చేస్తూ వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా… మాస్క్ వాడుతున్న ప్రధాన మంత్రి మోదీ, ముఖ్య మంత్రులు కేసీఆర్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాకరేల ఫొటోలు పోస్ట్ చేసి జనసేన నేత నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాస్కులు వాడని మరికొందరు నేతల ఫొటోలను కూడా పోస్ట్ చేసి వారిపై విమర్శలు గుప్పించారు. ఆ ఫోటోలు మీరు కూడా చూడండి.
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 23, 2020
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 23, 2020
మాస్క్ వున్నా ఉపయోగం లేని నాయకులు pic.twitter.com/mwEbledIna
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 23, 2020
tags: nagababu, janasena, ysrcp, social media, trs