- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దేశవ్యాప్తంగా ముస్లింలు..
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ముస్లింలు రంజాన్ వేడుకలు జరుపుకుంటున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుంటున్నారు. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకుంటున్నారు. దీంతో మసీదులు నిర్మానుశ్యంగా దర్శనమిస్తున్నాయి. ఈద్గాలు, మసీదుల వద్ద పోలీసులు మోహరించారు. ప్రముఖులు ముస్లింలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Next Story