- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సినిమా కోసం ‘18 సినిమాలు’ కోల్పోయా..
by Jakkula Samataha |
X
దిశ, సినిమా : భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ ‘సైనా’ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. మార్చి 26న రిలీజైన ఈ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేసిన బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాకు విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తుతుండగా, మ్యూజిక్ డైరెక్టర్ అమాల్ మాలిక్‌కు ఇండస్ట్రీ నుంచి భారీ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి.
ఈ సినిమా కోసం నాలుగేళ్లు పనిచేశానని తెలిపిన అమాల్..ఈ క్రమంలో 18 సినిమాలు కోల్పోయానని తెలిపాడు. కానీ మంచి చాన్స్ కోల్పోతున్నాననే! అని ఎప్పుడూ ఫీల్ అవలేదని చెప్పాడు. ఎందుకంటే అవి నిజంగా అద్భుతమైనవి, భిన్నమైనవి కాదని అభిప్రాయపడ్డాడు అమాల్.
Advertisement
Next Story