అలర్ట్: ఏ క్షణమైనా మూసీ గేట్లు ఎత్తివేత

by Anukaran |
musi river
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. చెరువులు కుంటలే కాకుండా ప్రాజెక్టులు సైతం నిండుకుండల్లా నిండుకున్నాయి. దీంతో ఏ క్షణమైనా మూసీ గేట్లు ఎత్తివేసే అవకాశం ఉందని అధికారుల స్పష్టం చేశారు. ఈ మేరకు మూసీ పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. కేతేపల్లి, సూర్యాపేట వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Advertisement

Next Story