- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారుల పనితీరుకు మున్సిపల్ కమిషనర్ ఫిదా
by Aamani |
X
దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జితేష్ వీ పాటిల్ పవర్ హౌజ్‌లో మొక్కలను, పరిసరాలను చూసి ఆహ్లదకర వాతవరణం ఉందని కితాబు ఇచ్చారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ జిల్లా విద్యుత్ కార్యాలయాన్ని సందర్శించారు.
కార్యాలయంలో ఖాళీగా ఉన్న ప్రదేశాలను పరిశీలించి హరితహారం చేపట్టాలని పట్టణ ప్రకృతి వనం మున్సిపల్ ఉద్యోగులను ఆదేశించారు. కార్యాలయ పరిసర ప్రాంతాల్లో చేపట్టిన హరితహారం బాగుందని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ బి. సుదర్శన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈలు ముక్తార్, వెంకట రమణ, ఏడీఈలు అశోక్, తోట. రాజశేఖర్, ప్రసాద్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మున్సిపల్ ఈఈ సాగర్, ఏఈ పావని ఉన్నారు.
Advertisement
Next Story