- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై.. భారీ స్కోర్ ఖాయమేనా..?
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ 14లో మరో రసవత్తర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. గతేడాది డిఫెండింగ్ చాంపియన్ మంబై ఇండియన్స్.. రన్నరప్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ మరికాసేపట్లో తలపడనున్నాయి. ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఐపీఎల్ 13వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన MI బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, ఇదే సీజన్‌లో ఇప్పటికే 3 మూడు మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లు కూడా రెండు మ్యాచుల్లో గెలిచి.. మరో మ్యాచ్‌లో ఓటమి పాలయ్యారు. ఇక ఈ మ్యాచులో ఏ జట్టు సత్తా చాటుతుందో వేచిచూడాల్సిందే.
Advertisement
Next Story