- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ముజీబ్ హుసేనీకి కొవిడ్ వారియర్ అవార్డు
by Shyam |

X
దిశ, హైదరాబాద్: టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడికి కొవిడ్ వారియర్ అవార్డు దక్కింది. లాక్‌డౌన్ కాలంలో 53రోజుల పాటు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ముజీబ్ హుసేనీకి ఆవిష్కార్ సోషల్ ఎడ్యుకేషనల్ ఫౌండషన్ కొల్లాపూర్ అధ్యక్షుడు మజీద్ రోషన్ గురువారం నాంపల్లి కార్యాలయంలో అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మజీద్ రోషన్ మాట్లాడుతూ హుసేనీ మరోన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
Next Story